సుమక్కా మేకప్ వేసుకో..చాలా భయంకరంగా ఉన్నావ్

  • Published By: madhu ,Published On : January 24, 2020 / 12:40 PM IST
సుమక్కా మేకప్ వేసుకో..చాలా భయంకరంగా ఉన్నావ్

Updated On : January 24, 2020 / 12:40 PM IST

బుల్లితెరపై యాంకర్‌గా వ్యవహరిస్తున్న సుమ తెలియని వారుండరు. ఎందుకంటే ఈమె అంతగా ఫేమస్ అయిపోయారు. తనదైన యాంకరింగ్, మేనరిజంతో ఆకట్టుకుంటుంటారు. వాస్తవానికి ఆమెది కేరళ అయినా..అనర్గళంగా తెలుగులో మాట్లాడుతుంటారు. ప్రముఖ హీరోల సినిమాల ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఇతరత్రా కార్యక్రమాలు ఏవి అయినా..సుమ ఉండాల్సిందే.

వరుస పంచ్‌లు, జోక్స్‌లు, కామెడీ టైమింగ్‌తో అలరిస్తుంటారు.అయితే..సుమ ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘క్యాష్ షూటింగ్ అయిపోయింది. ప్రోగ్రామ్ చేశాక..మార్నింగ్ ఇలాగే ఉంటుంది. క్యాష్ ప్రోగ్రామ్‌లో వివేక వర్ధని కాలేజీ వాళ్లు..తన ఫొటోను స్కెచ్ చేసి తీసుకొచ్చారు. సూపర్‌గా ఉంది. థాంక్యూ సోమచ్. దీనికోసమైనా పని చేయాలని అనిపిస్తుంది. సో..కమాన్ మేకప్ మేన్’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు సుమ. 

* దీనికి నెటిజన్లు స్పందించారు. 
* తొందరగా మేకప్ వేసుకో మేడం మేకప్ లేకుండా చాలా భయంకరంగా ఉన్నావ్ నువ్వు నాకు భయమేస్తుంది సుమ అక్కయ్య
* మేకప్ వేసుకో అక్కా.

Read More : ఇడుపులపాయ బంకర్‌లో కూర్చొని పాలించండి..జగన్‌కు యనమల సూచన

* మేకప్ లేకుండానే చాలా బాగున్నవ్ మేడం.
* మైండ్ బ్లోయింగ్ పేయింటింగ్. హాట్సాఫ్. 
* సూపర్ అక్కా. 
* ఇలా నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు తెలిపారు.