Bihar Exit Polls 2025: బిహార్‌ ఎన్నికల్లో గెలుపు ఆ కూటమిదే.. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏం తేలింది?

పలు సంస్థలు ఓటర్ల నుంచి వివరాలు రాబట్టి ఫలితాల అంచనాలను చెప్పాయి.

Bihar Exit Polls 2025: బిహార్‌ ఎన్నికల్లో గెలుపు ఆ కూటమిదే.. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏం తేలింది?

Updated On : November 11, 2025 / 7:14 PM IST

Bihar Exit Polls 2025: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు వెలువడ్డాయి. పలు సంస్థలు ఓటర్ల నుంచి వివరాలు రాబట్టి ఫలితాల అంచనాలను చెప్పాయి.

పీపుల్స్‌ పల్స్‌
ఎన్డీఏ 133-159
మహాఘట్‌బంధన్‌ 75-101
జేఎస్పీ 0-5
ఇతరులు 2-8

ఆపరేషన్ చాణక్య
ఎన్డీఏ  140-147
మహాఘట్‌బంధన్‌ 86-92
జేఎస్పీ 2-4
ఇతరులు 0-0

పీపుల్స్‌ ఇన్‌సైట్‌
ఎన్డీఏ 133-148
మహాఘట్‌బంధన్‌ 87-102
జేఎస్పీ 0-2
ఇతరులు 3-6

మ్యాట్రిజ్‌
ఎన్డీఏ 147-167
మహాఘట్‌బంధన్‌ 70-90
జేఎస్పీ 0
ఇతరులు 0

దైనిక్ భాస్కర్‌
ఎన్డీఏ 145-160
మహాఘట్‌బంధన్‌ 73-91
జేఎస్పీ 0
ఇతరులు 5-10

జేవీసీ
ఎన్డీఏ 135-150
మహాఘట్‌బంధన్‌ 88-103
జేఎస్పీ 0
ఇతరులు 3-7

పీ మార్క్‌
ఎన్డీఏ 142-162
మహాఘట్‌బంధన్‌ 80-98
జేఎస్పీ 1-4
ఇతరులు 0-3

ఎగ్జిట్‌ పోల్‌ అంటే ఏమిటి?

ఎగ్జిట్‌ పోల్‌ అంటే ఓటింగ్‌ అనంతరం ఓటర్ల ధోరణిని అంచనా వేయడానికి చేసే సర్వే. పోలింగ్‌ కేంద్రాల నుంచి బయలుదేరిన ఓటర్లను ప్రశ్నించి, వారు ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని అంచనా వేస్తారు. ఇలా ఆయా సంస్థలు చెప్పిన వివరాలు కచ్చితంగా ఉంటాయని చెప్పలేం. ఓటర్ల భావజాలం, రాజకీయ ధోరణి, మార్పులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీలు

రాష్ట్రీయ జనతా దళ్‌

జనతా దళ్‌ (యునైటెడ్‌)

భారతీయ జనతా పార్టీ

లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌)

ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్‌

వికాస్‌శీల ఇన్సాన్‌ పార్టీ

జన సురాజ్‌ పార్టీ

హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌)

రాష్ట్రీయ లోక్‌ మోర్చా