సాధించేవరకూ తగ్గేదే లేదు: 12వ రోజుకు చేరిన రైతుల నిరసన

సాధించేవరకూ తగ్గేదే లేదు: 12వ రోజుకు చేరిన రైతుల నిరసన

Updated On : December 7, 2020 / 12:55 PM IST

 

[svt-event title=”అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలు మార్చాలి:” date=”07/12/2020,12:13PM” class=”svt-cd-green” ] అదానీ-అంబానీ వ్యవసాయ చట్టాలను మార్చాల్సిందే. అప్పటివరకూ ఒప్పుకునేదే లేదని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. [/svt-event]

[svt-event title=”ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్:” date=”07/12/2020,12:09PM” class=”svt-cd-green” ] చిల్లా బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల నిరసన 12వ రోజుకు చేరినా అధికారులు సొల్యూషన్ వెల్లడించలేదు. ఈ మేరకు నోయిడా నుంచి ఢిల్లీ మధ్య గౌతం బుద్ధ ద్వార రైతు నిరసనలు వ్యక్తం చేస్తుండగా రోడ్ మీద వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ పెరగకుండా ఉండేందుకు నోయిడా లింక్ రోడ్‌ను వదిలేయాలని పోలీసులు సూచిస్తున్నారు. [/svt-event]

 

[svt-event title=”రైతు దీక్షకు కేజ్రీవాల్ మద్ధతు” date=”07/12/2020,12:48PM” class=”svt-cd-green” ] దేశ వ్యాప్త బంద్‌కు ఆప్ తమ మద్ధతు వ్యక్తం చేస్తుందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ రైతులను కలిసి వారికి స్పష్టం చేశారు. [/svt-event]