భువి..100 వికెట్లు  

భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వంద వికెట్లు తీసిన వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో భువనేశ్వర్ 100 వికెట్లు తీశాడు.

  • Published By: veegamteam ,Published On : January 12, 2019 / 06:28 AM IST
భువి..100 వికెట్లు  

భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వంద వికెట్లు తీసిన వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో భువనేశ్వర్ 100 వికెట్లు తీశాడు.

ఢిల్లీ : భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వంద వికెట్లు తీసిన వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో భువనేశ్వర్ 100 వికెట్లు తీశాడు. వన్డేల్లో 100 వికెట్లు తీసిన భారత బౌలర్లలో భువనేశ్వర్ 19వ ఆటగాడిగా నిలిచాడు. 96 వన్డే మ్యాచ్ లలో భువనేశ్వర్ వంద వికెట్లు తీశాడు. సిడ్నీ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ పించ్ ను ఔట్ చేయడంతో వంద వికెట్ల క్లబ్ లో చేరాడు. తను వేసిన రెండో వోవర్ లో పించ్ ను ఔట్ చేశాడు.