Security Alert : ముంబయి ఆకాసా విమానానికి భద్రత హెచ్చరిక..సెక్యూరిటీ అలర్ట్

Security Alert : ముంబయి ఆకాసా విమానానికి భద్రత హెచ్చరిక..సెక్యూరిటీ అలర్ట్

Akasa Flight

Updated On : October 2, 2023 / 4:03 AM IST

Akasa Flight : వరణాసి నుంచి ముంబయి వెళ్లాల్సిన ఆకాసా ఎయిర్ లైన్స్ విమానానికి భద్రతా హెచ్చరిక రావడంతో విమానాశ్రయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. వరణాసి విమానాశ్రయంలో ఆకాసా ఎయిర్ విమానం బోర్డింగ్ ప్రక్రియలో ఎయిర్‌లైన్‌కు భద్రతా హెచ్చరిక రావడంతో ఆదివారం రాత్రి ముంబయికి బయలుదేరే విమానాన్ని నిలిపివేశారు. (Mumbai-Bound Akasa Flight Delayed) భద్రతా హెచ్చరికతో విమానాశ్రయ అధికారులు అసవరమైన తనిఖీలు చేశారు. (Airline Receives Security Alert)

Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్‌కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చేసిన తనిఖీలతో ఆకాసా ఎయిర్ విమానం అయిదు గంటలకు పైగా ఆలస్యం అయింది. భద్రతా హెచ్చరికలతో విమాన ప్రయాణికులను తగ్గించడంతోపాటు తనిఖీలు జరిపామి ఆకాసా ఎయిర్ ఆదివారం రాత్రి ట్వీట్ చేసింది. తనిఖీల అనంతరం విమానాన్ని ఆదివారం రాత్రి ముంబయికు బయలుదేరింది. విమానం ఆలస్యం వల్ల ప్రయాణికులకు స్నాక్స్ అందించామని ఆకాసా ఎయిర్ వివరించింది.