ఆకాశాన్ని తాకేలా రామ మందిరాన్ని నిర్మిస్తాం 

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 10:24 AM IST
ఆకాశాన్ని తాకేలా రామ మందిరాన్ని నిర్మిస్తాం 

Updated On : November 21, 2019 / 10:24 AM IST

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు.

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు. జార్ఖండ్‌ ఎన్నికల సభలో రామమందిర నిర్మాణంపై అమిత్‌ షా మాట్లాడారు. అయోధ్య కేసు ముందుకు కదలకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డు పడిందని విమర్శించారు. రామజన్మభూమిలో ఆకాశాన్ని తాకేలా సుందరమైన రామ మందిరాన్ని నిర్మిస్తామని అమిత్‌ షా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం సులువైందన్నారు.