Special Focus : 2024.. భారత డిఫెన్స్ చరిత్రలో చాలారోజులు గుర్తుండిపోతుంది..!

క్లియర్ గా చెప్పాలంటే 2024 ఓ మైలురాయిలా నిలిచింది. రక్షణ రంగ చరిత్రలో ఈ ఇయర్ చాలా రోజులు యాద్ ఉంటది..

Special Focus : 2024.. భారత డిఫెన్స్ చరిత్రలో చాలారోజులు గుర్తుండిపోతుంది..!

Updated On : January 1, 2025 / 1:27 AM IST

Special Focus : ఓవైపు గుంట నక్క వేషాలు వేస్తున్న చైనా. మరోవైపు కుక్క తోక బుద్ధి చూపిస్తున్న పాకిస్తాన్. భారత్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. అయితే, ఇండియాపై కుట్ర చేయడం కాదు కదా.. చెయ్యాలని ఆలోచన వచ్చినా ఇకపై తడిచిపోవాల్సిందే. 2024 ఇయర్ ఇండియన్ డిఫెన్స్ చరిత్రలో చాలా రోజులు గుర్తుండిపోతుంది. పేరు వింటేనే శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు డిఫెన్స్ అమ్ములపొదిలో చేరాయి. వాటి స్పెషాలిటీ ఏంటి? శత్రువును టార్గెట్ చేస్తే సీన్ ఎలా ఉంటుంది?

యుద్ధం చేయలేనప్పుడు శాంతి అడిగే పరిస్థితి ఉండదు. యుద్ధంతోనే శాంతి అన్నట్లుగా ప్రపంచ పరిస్థితులు మారిన రోజులు ఇవి. భారత్ ఎదుగదలను జీర్ణం చేసుకోలేక, అభివృద్ధిని ఓర్వలేక దాయాది దేశాలు వేస్తున్న దగుల్బాజీ వేషాలు, చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా.. తాము కుట్రలు చేయడమే మన పక్కన ఉన్న దేశాలను గుప్పిటలోకి తీసుకుని గేడ్ ఆడటం మొదలు పెట్టాయి.

Also Read : దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు.. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే?

దీంతో భారత్ ముందుగానే అలర్ట్ అయ్యింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వచ్చింది. ఎంతలా అంటే ఇకపై కుట్ర చేయడం కాదు.. ఆ ఆలోచన చేయడానికి కూడా వణికిపోయేటంత. డిఫెన్స్ సెక్టార్ లో 2024లో భారత్ అద్భుతాలు క్రియేట్ చేసింది. శత్రువు టచ్ చేయలేని స్థాయికి బలాన్ని పెంచుకుంది. క్లియర్ గా చెప్పాలంటే 2024 ఓ మైలురాయిలా నిలిచింది. రక్షణ రంగ చరిత్రలో ఈ ఇయర్ చాలా రోజులు యాద్ ఉంటది..

పూర్తి వివరాలు..