Union Budget 2025: బడ్జెట్ మిస్సయ్యారా.. డోంట్ వర్రీ ఆల్ డిటెయిల్స్ మీకోసం..

2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.