Gujarat: కండోమ్ లేదు.. ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రైవేట్ పార్ట్ గమ్‌తో అతికించుకున్న బాయ్ ఫ్రెండ్

ఫతేవాడీ ఏరియాకు చెందిన సల్మాన్ మీర్జా (25) అతని గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారు. జూన్ 22న జుహాపురాలోని ఏరియాలో హోటల్ కు వెళ్లారు. గతంలో పెళ్లి చేసుకోవాలని భావించి..

Gujarat: కండోమ్ లేదు.. ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రైవేట్ పార్ట్ గమ్‌తో అతికించుకున్న బాయ్ ఫ్రెండ్

Adhesive On Private Parts

Updated On : August 26, 2021 / 6:10 PM IST

Gujarat: గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేసే సమయంలో ప్రెగ్నెన్సీ రాకూడదని మితిమీరిన జాగ్రత్త వహించాడు బాయ్‌ఫ్రెండ్. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన విషాదంతో ముగిసింది.

ఫతేవాడీ ఏరియాకు చెందిన సల్మాన్ మీర్జా (25) అతని గర్ల్ ఫ్రెండ్ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారు. జూన్ 22న జుహాపురాలోని ఏరియాలో హోటల్ కు వెళ్లారు. గతంలో పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు సల్మాన్. ఇద్దరూ డ్రగ్స్ ఎక్కువగా తీసుకున్న మత్తులో సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొనాలని అనుకున్నారు.

ప్రెగ్నెన్సీ రాకుండా వారి దగ్గర ఎటువంటి ప్రొటెక్షన్ లేకపోవడంతో.. ప్రైవేట్ పార్ట్ ను గమ్ తో అతికించాలనుకున్నారు. డ్రగ్స్ లో కలుపుకుని తీసుకోవడం కోసం తీసుకెళ్లే గమ్ తో ఆ పనికి ఒడిగట్టారు.

తర్వాతి రోజు అంబర్ టవర్ వద్ద పడి ఉన్న మీర్జాను గుర్తు పట్టిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటం గమనించాడు. అతని పరిస్థితి దారుణంగా ఉండటంతో సోలా సివిల్ హాస్పిటల్ లో చేర్పించాడు.
ఆ వ్యక్తికి బంధువైన సైరాబాను మీర్జా జూన్ 25న పోలీసులను ఆశ్రయించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. యాక్సిడెంటల్ డెత్ గా రిజిష్టర్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. గమ్ తో అతికించుకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా అనుమానించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నారు.

‘మృతుడికి సంబంధించి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ జరుగుతుంద’ని డీసీపీ ప్రేమ్‌సుఖ్ దేలూ అన్నారు.