10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ బేకరీ, క్యాటరింగ్ సేవలు.. ఇంకా..
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా.. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమక్షంలో.. సెలబ్రిటీలు, ప్రముఖులు, అతిరథమహారథుల సందడి మధ్య.. టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది.

బెస్ట్ యాంబియెన్స్ రెస్టారెంట్ – ఆంగన్ రెస్టారెంట్

ఉత్తమ ఆంధ్ర వంటకాలు, గ్రిల్ – పల్నాడు రుచులు

ఉత్తమ అథెంటిక్ కేఫ్ – పంచతంత్ర

బెస్ట్ ఆథెంటిక్ తెలంగాణ రెస్టారెంట్ – అంకాపూర్ విలేజ్

బెస్ట్ అథెంటిక్ తెలుగు క్యుజీన్ రెస్టారెంట్ – వివాహ భోజనంబు

బెస్ట్ బేకరీ – బ్రౌన్ బేర్ బేకరీ

ఉత్తమ బిర్యానీ – కేఫ్ బహార్

ఉత్తమ క్యాటరింగ్ సేవలు – మహా స్పైస్

బెస్ట్ కుక్కర్-పులావ్ – హోటల్ ఉషా ముల్పురి కిచెన్

హైదరాబాద్‌లో ఉత్తమ స్వీట్ షాప్ – ఆలివ్ మిఠాయ్ షాప్