Keerthy Suresh 80s: కొంచెం ఆలస్యమైంది గానీ.. 80s లుక్స్‌లో కీర్తీ సురేష్.. ఫోటోలు వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీలు అంతా తమ తమ ఫోటోలను AI సహాయంతో 80s లుక్స్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ జాబితాలో నటి కీర్తీ సురేష్ (Keerthy Suresh) కూడా చేరిపోయింది. కొంచెం ఆలస్యమైంది గానీ.. నేను వచ్చేశాను అనే క్యాప్షన్‌ను ఆ ఫోటోలకు ఇచ్చింది.









