HBD Lakshmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బర్త్ డే నేడు (మార్చి 26). భార్య పుట్టిన రోజు వేడుకలను (HBD Lakshmi Pranathi) ఎన్టీఆర్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








