Keerthi Suresh : భర్తతో కలిసి సీఎం విజయ్ను కలిసిన కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్
తమిళనాడు సీఎం, నటుడు విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తన భర్తతో వెళ్లి కలిశారు. విజయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కీర్తి షేర్ చేసింది.







