అందాల జలపాతం కురిపిస్తున్న మాళవిక మోహనన్.. ఫోటోలు చూశారా..?
ఒక అందమైన అడవిలో దూకుతున్న జలపాతాల కింద, బండ రాళ్ల మధ్యన రెడ్ డ్రెస్సులో మాళవిక మోహనన్ ఫోటో షూట్ తీసుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలు షేర్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ గా అవుతున్నాయి. వీటికి మాళవిక అభిమానులు, ఫాలోవర్స్ మైండ్ బ్లోయింగ్, స్టన్నింగ్ ఫొటోస్, నేచర్ ఏంజెల్ అంటూ తమ దైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి.







Malavika Mohanan Waterfall Pics