Meenaakshi Chaudhary : సంక్రాంతికి వస్తున్నాం సెట్స్ నుంచి మీనాక్షి చౌదరి ఫొటోలు..
వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇందులో నటించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా సంక్రాతికి వస్తున్నాం సినిమా సెట్స్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
















