Payal Rajput : ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. 80s లుక్స్‌లో పాయల్ రాజ్‌పుత్.. ఫోటోలు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput ) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.








