Regena : నీలిరంగు డ్రెస్లో రెజీనా కసాండ్రా.. ఫోటోలు వైరల్..
హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regena Cassandrra) సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నీలి రంగు డ్రెస్లో మిలమిల మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు







