Sai Pallavi Pays Tributes : నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించిన సాయి పల్లవి.. ఫొటోలు వైరల్..
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కించిన అమరన్ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన సాయి పల్లవి తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ వద్ద మేజర్ ముకుంద్ వరదరాజన్ కు నివాళులు అర్పించింది.




