Allari Naresh Wife : అల్లరి నరేష్ భార్య విరూప బర్త్ డే.. స్పెషల్ ఫొటోలు..
నేడు అల్లరి నరేష్ భార్య విరూప కంఠంనేని పుట్టిన రోజు కావడంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నరేష్ కూడా భార్య ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు.












Allari Naresh Wife Virupa Kantamneni Birthday
