Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్.. ఫొటోలు వైరల్..
నేడు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయి ఫ్యాన్స్ తో మాట్లాడి వారికి ఫొటోలు ఇచ్చారు.









Allu Arjun Fans Association Meet
