Shiva Jyothi : యాంకర్ శివజ్యోతి కూతురు.. వెన్నెల అన్నప్రాసన.. ఫోటోలు
యాంకర్ శివజ్యోతి (Shiva Jyothi) తన కూతురు వెన్నెలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను శివజ్యోతి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.















