Sreemukhi : మా ఇంటి బంగారం షూటింగ్ పిక్స్ షేర్ చేసిన శ్రీముఖి.. ఫోటోలు వైరల్
యాంకర్, నటి శ్రీముఖి (Sreemukhi) మా ఇంటి బంగారం మూవీలో చిన్నకోడలు అనసూయగా అదరగొట్టింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్లో తనకు పాత్రకు సంబంధించి ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.




















