Anchor Sreemukhi : తిరుమల ప్రకృతి అందాల మధ్య యాంకర్ శ్రీముఖి.. ఫొటోలు..
యాంకర్ శ్రీముఖి తాజాగా తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుమల ప్రకృతి అందాల మధ్య తను దిగిన పలు ఫోటోలను, తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. శ్రీముఖి.



















