Ashika Ranganath: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఈవెంట్ లో ఆషిక అందాలు.. ఫోటోలు
టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ ఆషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. రవి తేజ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో తన అందాలతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ఆషిక. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి మరి.
























