Ashika Ranganath: నలుపు డ్రెస్‌లో వలపు బాణాలు విసురుతున్న అషికా
Ashika Ranganath: అందంతో పాటు అభినయంతోనూ కన్నడలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ అషికా రంగనాథ్. ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘అమిగోస్’ మూవీలో నటించి తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. అయితే తెలుగులో తొలి సినిమా నిరాశపరిచినా, అమ్మడి అందానికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో హాట్ ఫోజులిస్తూ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Ashika Ranganath Rises Heat In Black Dress001

Ashika Ranganath Rises Heat In Black Dress002

Ashika Ranganath Rises Heat In Black Dress003

Ashika Ranganath Rises Heat In Black Dress004

Ashika Ranganath Rises Heat In Black Dress005

Ashika Ranganath Rises Heat In Black Dress006

Ashika Ranganath Rises Heat In Black Dress007

Ashika Ranganath Rises Heat In Black Dress008

Ashika Ranganath Rises Heat In Black Dress009