Siri Hanumanth: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సిరి హన్మంత్.. సరికొత్త గ్లామర్ ఫోటోలు వైరల్
బిగ్ బాస్ ఫేమ్, నటి సిరి హన్మంత్(Siri Hanumanth) షేర్ చేసిన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో సరికొత్త పోజులతో ఆమె నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సిరి, తన సరికొత్త మేకోవర్‌తో గ్లామర్ డోస్ పెంచి అభిమానుల గుండెల్లో మంటలు రేపుతోంది.









