Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో కేథరిన్ అందాలు..
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటిస్తున్న మాస్ మసాలా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలి వచ్చారు. కాగా ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా ఒక ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇక నిన్న ఈవెంట్ కి వైట్ సారీలో వచ్చి అందర్నీ ఆకర్షించింది.

Catherine Tresa

Catherine Tresa (1)

Catherine Tresa (2)

Catherine Tresa (3)

Catherine Tresa (4)

Catherine Tresa (5)

Catherine Tresa (6)

Catherine Tresa (7)

Catherine Tresa (8)

Catherine Tresa (9)

Catherine Tresa (10)

Catherine Tresa (11)

Catherine Tresa (12)