10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఫొటోలు.. బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్లు ఇవే..
తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా.. టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమక్షంలో.. సెలబ్రిటీలు, ప్రముఖులు, అతిరథమహారథుల సందడి మధ్య.. టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ విశేష ప్రతిభకు.. ప్రతిష్ఠాత్మకంగా 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రదానోత్సవం జరిగింది. మంచి ఫుడ్ అందించే అవుట్‌లెట్స్ కృషికి సమున్నత గౌరవం ఇది.

బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ – కాంచీ కేఫ్

బెస్ట్ సౌత్ ఇండియన్ ఆఫెరింగ్ రెస్టారెంట్ – దక్షిణ్

ఉత్తమ దక్షిణ భారత రెస్టారెంట్ – శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్

బెస్ట్ సౌత్ ఇండియన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్లు (ఇండియా) – యునైటెడ్ తెలుగు కిచెన్స్

బెస్ట్ సౌత్ ఇండియన్ ఆఫెరింగ్ రెస్టారెంట్ – దక్షిణ్

బెస్ట్ సప్లయర్ ఆఫ్ సస్టైనేబుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ టు హాస్పిటాలిటీ సెగ్మెంట్ – నెస్టిన్ లైఫ్ B2B హాస్పిటాలిటీ సప్లై పోర్టల్

బెస్ట్ వాల్యు ఫర్ మనీ బ్రాండ్ - మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్

బెస్ట్ వెడ్డింగ్ క్యాటరర్స్ – ఆకాంక్ష క్యాటరర్స్

బెస్ట్ జఫ్రానీ బిర్యానీ – పిస్తా హౌస్