Chalapathi Rao : చలపతి రావు అరుదైన ఫోటోలు..

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు మరణంతో సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. 56 ఏళ్ళ సినీ కెరీర్ లో దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించారు చలపతి. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో అలరించిన చలపతి నిర్మాతగా కూడా టాలీవుడ్ లో సేవలు అందించారు. ఇక గత కొన్నిరోజులుగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఈ నటుడు.. ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.

1/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos (6)
2/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos (5)
3/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos (3)
4/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos (1)
5/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos (4)
6/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos (2)
7/7Chalapathi Rao rare photos
Chalapathi Rao rare photos