ANR National Award Event Photos : ఏఎన్నార్ నేషనల్ అవార్డు వేడుక ఫొటోలు.. చిరు, నాగ్, అమితాబ్.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..
ఈ సంవత్సరం ఏఎన్నార్ నేషనల్ అవార్డుని అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అందించారు. ఈ ఈవెంట్ కు అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు.













































