Chandrababu Naidu : సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు..
విశాఖలో నిన్న గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, రాంమోహన్ నాయుడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.








CM Chandrababu Naidu
