Rashmika Mandanna : రష్మిక వరలక్ష్మీ వ్రతం ఫోటోలు.. వీటన్నింటినీ ఖచ్చితంగా మిస్ అవుతా..
ఓ షూటింగ్లో గాయపడిన రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటుంది. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నానని తెలిపింది. అప్పుడు ఖచ్చితంగా వీటన్నింటినీ మిస్ అవుతాను అంటూ వరలక్ష్మీ వ్రతం ఫోటోలు, సినిమాలు, ఇంకా పలు ఫోటోలను షేర్ చేసింది.








