Vaishnavi Chaitanya : దర్శకుడి పుట్టిన రోజు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన తెలుగు హీరోయిన్..
దర్శకుడు ఆదిత్య హాసన్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఎపిక్ మూవీ షూటింగ్కు సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది.















