Bobby Kolli: భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ బాబీ కొల్లి.. ఫొటోలు వైరల్
దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రం 'మెగా 158' మొదలుకానుంది. దీంతో, ఆయన తిరుమల పర్యటన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.








Director Bobby Kolli visits Tirumala with his wife.
