Divi Vadthya Photos: ట్రెడిషనల్ లుక్‌లో దివి అందాలు.. పదహారణాల తెలుగమ్మాయి

Divi Vadthya Photos: ట్రెడిషనల్ లుక్‌లో దివి అందాలు.. పదహారణాల తెలుగమ్మాయి

Updated On : July 24, 2021 / 1:05 PM IST

Divi Vadthya Attractive in Traditional Look: సాంప్రదాయ దుస్తులతో పాటు ఆధునిక దుస్తులలో అందంగా కనిపించే అమ్మాయిలు తక్కువ. వాస్తవానికి, సాంప్రదాయ వస్త్రధారణలో అందంగా కనిపించడం అంటే కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది.

చక్కనైన అమ్మాయి ఏది కట్టినా చక్కగానే ఉంటారు అంటారు కదా? బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన దివి కూడా అంతే సాంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు.

కొత్త కొత్త ఫొటోషూట్‌లతో కుర్రకారుకు పిచ్చెక్కించే ఈ బ్యూటీ..లేటెస్ట్‌గా ట్రెడిషనల్ లుక్‌లో మెరుస్తూ ఫోటో షూట్‌లో పాల్గొంది. సహజ అందాలతో అదిరిపోయే పోజులిచ్చింది. వాటిని చూసిన అభిమానులు.. నువ్వు నిజంగానే నేచురల్ బ్యూటీవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Divivadthya (1)

Divivadthya (1)

Divivadthya (4)

Divivadthya (4)

Divivadthya (3)

Divivadthya (3)

Divivadthya (2)

Divivadthya (2)