Hardik Pandya : ఆఫ్‌లైన్‌లో ఉన్నాగానీ.. గర్ల్‌ఫ్రెండ్, కొడుకు, స్నేహితులతో హార్దిక్ పాండ్యా.. ఫోటోలు..
తాను ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికి కూడా జీవితంలో ఇంతకంటే ఎక్కువ ఆనందంగా ఎప్పుడూ లేను అని చెబుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya ) సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



















