Hero Jiiva : ఆర్మీ ఆఫీసర్స్ తో హీరో జీవా సందడి..
ఆర్మీ రైజింగ్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఆర్మీ వాళ్ళు నిర్వహించిన ఓ కార్యక్రమానికి జీవా అతిధిగా వెళ్లారు. అక్కడి ఆర్మీ ఆఫీసర్స్ తో మాట్లాడి వారితో సరదాగా గడిపారు జీవా. అనంతరం ఈ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Jiiva

Jiiva 1

Jiiva 2

Jiiva 3

Jiiva 4

Jiiva 5

Jiiva 6

Jiiva 7 (1)

Jiiva 8