Honey Rose : వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. రెడ్ డ్రెస్‌లో రెడ్ రోజ్‌లా ఉన్న హనీ రోజ్..
బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహా రెడ్డి సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ హనీ రోజ్ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తుంది. తాజాగా శుక్రవారం నాడు వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో హనీ రోజ్ రెడ్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ వేసుకొచ్చి రెడ్ రోజ్ లా మెరిసిపోయింది.

Honey Rose

Honey Rose 1

Honey Rose 2

Honey Rose 3

Honey Rose 4

Honey Rose 5

Honey Rose 7

Honey Rose 8

Honey Rose 9

Honey Rose 10