MP Sports Utsava 2022: బ్యాడ్మింటన్ ఆడిన భారత్ ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి, ఎంపీ తేజస్వి.. ఫొటో గ్యాలరీ
MP Sports Utsava 2022: ఎంపీ తేజస్వి సూర్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ‘ఎంపీ క్రీడా ఉత్సవ్ 2022’ను నిర్వహించారు. ఈ క్రీడల్లో యువకులు, పెద్దలు అనే తేడాలేకుండా పాల్గొన్నారు. చివరిరోజు జరిగిన గ్రాండ్ ఫినాలేలో బ్యాడ్మింటన్ మ్యాచ్‌ను తిలకించేందుకు భారతదేశపు ఫుట్‌బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ ఛెత్రి, ఎంపీ తేజస్వి సూర్యలు కొద్దిసేపు బ్యాట్మింటన్ ఆడారు.

football legend Sunil Chhetri AND Tejasvi Surya

football legend Sunil Chhetri AND Tejasvi Surya (2)

football legend Sunil Chhetri AND Tejasvi Surya (3)

football legend Sunil Chhetri AND Tejasvi Surya (4)

football legend Sunil Chhetri AND Tejasvi Surya (5)

football legend Sunil Chhetri AND Tejasvi Surya (6)

football legend Sunil Chhetri AND Tejasvi Surya