Rohini : ‘సేవ్ ది టైగర్స్’తో సూపర్ హిట్ కొట్టి.. ట్రెడిషనల్లో క్యూట్ గా మెప్పిస్తున్న లేడీ కమెడియన్..
లేడీ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ రోహిణి ఇటీవలే సేవ్ ది టైగర్స్ సీజన్ 3 లో తన పర్ఫార్మెన్స్ తో అందర్నీ నవ్వించి మెప్పించింది. తాజాగా సంప్రదాయంగా హాఫ్ శారీలో ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది.








All Images Credits : Rohini Instagram
