Pawan Kalyan : బ్యాటరీ సైకిల్ తొక్కిన పవన్.. ఆ అబ్బాయిని సైకిల్ వెనక కూర్చోపెట్టుకొని.. ఫొటోలు వైరల్..
విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీ సైకిల్ కనిపెట్టడంతో నేడు మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో పవన్ అతన్ని కలిసి అభినందించి, అతన్ని ఎక్కించుకొని ఆ సైకిల్ ని తొక్కారు. అంతేకాక అతనికి ప్రోత్సహకం కింద లక్ష రూపాయలను అందించారు.





