Kiran Abbavaram Birthday : కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు.. కొడుకుతో స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన భార్య..
Kiran Abbavaram Birthday: కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య రహస్య గోరఖ్ శుభాకాంక్షలు తెలియజేసింది. కొడుకుతో కిరణ్ అబ్బవరం ఉన్న స్పెషల్ వీడియోను పోస్టు చేసింది.

























