Kayadu Lohar: ఫంకీ మూవీ నుంచి కాయదు లోహర్.. క్యూట్ ఫొటోలు వైరల్
లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ కాయదు లోహర్(Kayadu Lohar) గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫంకీ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కాయదు క్యూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరలో కాయదు ఎంత క్యూట్ ఉందో చూసేయండి.










