Lavanya Tripathi : పెళ్లి తర్వాత రాబోయే సినిమా.. ప్రమోషన్స్ లో మెరిసిపోతున్న మెగా కోడలు..
మెగాకోడలు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తెలుగులో మొదటిసారి సతీ లీలావతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 8న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా నేడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లావణ్య త్రిపాఠి ఇలా క్యూట్ లుక్స్ తో మెరిపించింది.















Lavanya Tripathi
