Little Hearts : సూపర్ హిట్ సినిమా.. ‘లిటిల్ హార్ట్స్’ వర్కింగ్ స్టిల్స్.. ఫొటోలు..
మౌళి, శివాని జంటగా ఇటీవల వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ యూనిట్ సినిమా షూటింగ్ లో దిగిన పలు ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.






















