Greeshma Nethrikaa : మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్టు గ్రీష్మ నేత్రిక.. ఎంతగా మారిపోయిందో చూశారా ?
అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది గ్రీష్మ నేత్రిక(Greeshma Nethrikaa) . తాజాగా హీరోయిన్గా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతగా మారిపోయిందో అని కామెంట్లు చేస్తున్నారు.





















