Meenaakshi Chaudhary : సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవ్వగానే.. ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ కి వెళ్లిన హీరోయిన్.. ఫొటోలు చూశారా?
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవలే వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా హిట్ అయ్యాక తాజాగా ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది మీనాక్షి.










