Meenakshi Chaudhary : హాఫ్ శారీలో మెరిసిపోతున్న గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి..
హిట్, ఖిలాడీ, ఇచ్చట వాహనాలు నిలుపరాదు.. లాంటి పలు తెలుగు సినిమాలతో మెప్పించిన మీనాక్షి చౌదరి విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగగా ఇలా హాఫ్ శారీలో మెరిపించింది. మీనాక్షి ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం సినిమాలో చేస్తుంది.

Meenakshi Chaudhary latest stills in Half Saree