Naga Chaitanya – Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌-శోభిత‌ల హ‌ల్దీ వేడుక‌.. ఫోటోలు చూశారా?

అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుక‌లు మొద‌లు అయ్యాయి. ఆయ‌న పెద్ద కొడుకు నాగ‌చైత‌న్య వివాహం శోభితా దూళిపాళ్ల‌తో జ‌ర‌గ‌నుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో డిసెంబ‌ర్ 4న పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హ‌ల్దీ వేడుక‌ను నిర్వ‌హించారు. కాబోయే కొత్త జంట‌ను ఒకే చోట ఉంచి మంగ‌ళ‌స్నానాలు చేయించారు.

1/5
2/5
3/5
4/5
5/5