Nandamuri Deepika : స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ వదినమ్మ.. నందమూరి దీపిక ఫొటోలు..
Nandamuri Deepika: ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక గత కొన్నాళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతున్నారు. తాజాగా శంకర్పల్లి ఎంపీయూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాల, అయ్యప్పరెడ్డిగూడ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు దీపిక జానకిరామ్.












Nandamuri Deepika Janaki Ram Independence Day Celebrations
